Siva Reddy Great Words About Rajasekhar At Shekar Pre Release Event. Shekar is a thriller drama movie directed by Jeevitha Rajasekhar, Dr. Rajashekar in the Lead role | రాజశేఖర్ మెయిన్ లీడ్ లో నటిస్తున్న 'శేఖర్ ' మూవీ కూడా పోలీస్ మార్క్ సినిమానే. ఈ నెల 20వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని గ్రాండ్ గా నిర్వహించారు.